గోవు రక్షణపై శంకరాచార్య ఆవిముక్తేశ్వరానంద స్వామి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గోవును ‘రాష్ట్రమాత’గా ప్రకటించి, గోవధను దేశవ్యాప్తంగా నిషేధించాలని, పార్లమెంటు భవనంలోకి నిజమైన ఆవును తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వెంటనే చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా గోవులను సేకరించి పార్లమెంటుకు తరలిస్తామని హెచ్చరించారు. ప్రతి నియోజకవర్గంలో ‘రామధామ్’ పేరుతో గోశాలలు ఏర్పాటు చేయాలని అన్నారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa