AP: కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 19 నుంచి పీ4 కార్యక్రమం అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనలో భాగంగానే పీ4 కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. 2029 నాటికి పీ4 లక్ష్యం సాకారం అవుతుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa