ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 13,325 పంచాయితీలకు 15వ ఆర్థిక సంఘం బుధవారం నిధులు విడుదల రూ.1,121 కోట్లను విడుదల చేసింది. అయితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో 15వ ఆర్థిక సంఘం సమావేశం జరగగా.. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. బలహీనంగా ఉన్న పంచాయతీలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa