సెలవు కోసం మెసేజ్ పంపిన 10 నిమిషాలకే హార్ట్‌అటాక్‌తో 40 ఏళ్ల ఉద్యోగి మృతి చెందారు. సహోద్యోగి శంకర్ తీవ్రమైన నొప్పితో బాధపడుతూ సెప్టెంబర్ 13 ఉదయం 8:37కు మేనేజర్ కేవీ. అయ్యర్‌కు “సార్, వెన్నునొప్పి ఎక్కువగా ఉంది, ఈరోజు రాలేను” అంటూ సెలవు కోసం మెసేజ్ పంపాడు. “సరే, విశ్రాంతి తీసుకో” అని అయ్యర్ జవాబిచ్చారు. కానీ కేవలం 10 నిమిషాలకే అతనికి హార్ట్‌అటాక్ వచ్చి మరణించాడు. ఈ విషయాన్ని అయ్యర్ తన సోషల్ మీడియా ఖాతాలో చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa