ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెంటచింతలలోనే అధిక ఉష్ణోగ్రతలు ఎందుకు..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2026, 04:27 PM

రెంటచింతల పరిసర ప్రాంతాలలో వేసవిలో 45 నుంచి 48 డిగ్రీలు నమోదు కావడం సర్వసాధారణం. ఈ ప్రాంతంలోని నల్ల రేగడి నేలలు వేడిని గ్రహించి ఉంటాయి. వర్షపాతం తక్కువగా నమోదు కావటం, రాతి గుట్టలు భూగర్భంలో సున్నపు రాతి పొరలు అధికంగా ఉండటం, అటవీ ప్రాంతం తక్కువగా ఉండి మైదానం ప్రాంతం ఎక్కువగా ఉండటంతో వేసవిలో వీచే వడగాలుల వలన ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతూ ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa