బనగానపల్లెలో రేపు గురువారం ఉదయం 8:30 గంటలకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు హాజరై విజయవంతం చేయాలని జిల్లా ప్రచార కార్యదర్శి సిద్ధంరెడ్డి రామ్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa