మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఇటీవల దారుణ ఘటన జరిగింది. 17 ఏళ్ల బాలికపై ఐదు నెలల పాటు ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సోషల్ మీడియాలో బాలికతో స్నేహం చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా, 8 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa