కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం మరవక ముందే మరో ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా కర్నూలు సమీపంలో శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జీపీ ట్రావెల్స్ బస్సు ముందున్న వాహనాన్ని తప్పించే క్రమంలో లారీని ఢీకొట్టింది. దింతో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు వాపోయారు. ప్రమాదం అనంతరం బస్సును హైదరాబాద్ వరకు తీసుకురావడంతో కేసు నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa