ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు సబ్సిడీ యూరియా పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 07:14 PM

మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మంగళవారం గుడిబండలో పర్యటించి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో రైతులకు సబ్సిడీ ఎరువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాల ద్వారా సబ్సిడీ ఎరువులు, విత్తనాలను అందిస్తోందని, రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి కూడా పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa