భారతదేశంలో జరుగుతున్న మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్లో ఆతిథ్య భారత జట్టు సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. నవంబర్ 2న నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో మధ్యాహ్నం 3:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఏ జట్టు గెలిచిన అది వారికీ తొలి వరల్డ్ కప్ టైటిల్ కానుంది. ఇండియా గతంలో రెండుసార్లు ఫైనల్లో ఓడిపోగా సౌతాఫ్రికా జట్టు తొలిసారి ఫైనల్ కు చేరింది. ఇరు జట్లు కూడా పటిష్టంగా ఉన్నాయ్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa