భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఇటీవల ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తా భారత్ పర్యటన అనంతరం, ఢిల్లీలో తొలి తాలిబన్ దౌత్యవేత్తను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి నియామకం. ఈ నెలలో ఒక దౌత్యవేత్త, డిసెంబర్ లేదా జనవరి ప్రారంభంలో మరో దౌత్యవేత్తను నియమించే అవకాశం ఉంది. భారత్ తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించనప్పటికీ, మానవతా, వైద్య సహాయం అందిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa