కొంతమందికి నిద్రలో నోరు తెరిచి శ్వాస తీసుకునే అలవాటు ఉంటుంది. ఇది సాధారణమేనని, ఎలాంటి వ్యాధి సూచన కాదని నిపుణులు చెబుతున్నారు. ముక్కులో అడ్డంకి ఉన్నప్పుడు, సెప్టమ్ వంకరగా ఉన్నప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారని అంటున్నారు. ఈ సమస్య తీవ్రమైతే సెప్టోప్లాస్టీ శస్త్రచికిత్సతో చికిత్స పొందవచ్చంటున్నారు. అయితే నిద్రలో నోరు తెరిచి గురక పెడుతుంటే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa