శ్రీసత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గరికపల్లెలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు హర్షవర్ధన్ హత్యకు గురయ్యాడు. బావపై కోపంతో మామ ప్రసాద్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa