AP: శ్రీసత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ హంగామా చేశారు. ఈ క్రమంలో, గర్భిణి సంధ్యారాణి ఇంటివద్ద పదేపదే బాణసంచా కాల్చడంతో ఆమె అభ్యంతరం చెప్పింది. దీంతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్త అజయ్ ఆమెపై దాడి చేసి, కడుపుపై తన్నాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా, శిశువు కదలికలు లేవని వైద్యులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa