ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ మంత్రి కేబీ గణేశ్ కుమార్‌పై భార్య సంచలన ఆరోపణలు!

national |  Suryaa Desk  | Published : Tue, Mar 10, 2026, 03:25 PM

కేరళ రవాణా శాఖ మంత్రి కేబీ గణేశ్ కుమార్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన భర్త మరో మహిళతో బెడ్‌రూమ్‌లో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నానని ఆయన భార్య బిందుమీనన్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ "ఎన్నికల స్టంట్లు" అంటూ గణేశ్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. తనకు 5,000 అక్రమ సంబంధాలు ఉన్నాయని వ్యంగ్యంగా చెప్పారు. “లవ్ ఎఫైర్స్ లేని వారు మూర్ఖులు" అని కూడా అన్నారని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa