AP: ఏపీ సీఎం చంద్రబాబు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఆయన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ముఖ్య అతిధిగా పాల్గొని, పోలీసు జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా పాల్గొంటారు. అనంతరం పార్టీ నాయకులతో సీఎం సమావేశమవుతారు. ఈ పర్యటన సందర్భంగా పోలీసులు విస్తృత బందోబస్తును ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం సీఎం అమరావతికి తిరిగి చేరుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa