ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కబడ్డీ పోటీలు విజయవంతంగా జరగడం సంతోషకరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 23, 2026, 07:53 PM

గుడివాడలో జరిగిన 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ - 14 బాలికల జాతీయ కబడ్డీ పోటీలు విజయవంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో గుడివాడ ఖ్యాతి పెంపొందేలా పోటీలు జరగడం సంతోషకరమని విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ముగిసిన ఈ పోటీల్లో, ఫైనల్ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ జట్టుపై హర్యానా జట్టు విజయం సాధించి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీలు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో జరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa