విజయవాడ వైఎస్ఆర్ కాలనీలో మద్యం మత్తులో ఉన్న తండ్రి తన 13 ఏళ్ల కుమార్తెపై అసభ్యంగా ప్రవర్తించిన దారుణం వెలుగు చూసింది. తల్లి వెళ్లిపోవడంతో తండ్రి వద్దే ఉంటున్న బాలిక ఈ వేధింపులతో తీవ్ర ఇబ్బందులు పడింది. బాలిక తన స్కూల్ టీచర్‌కు విషయం చెప్పడంతో, టీచర్ చైల్డ్ లైన్ సహాయంతో కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైన తండ్రిపై చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa