క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ముంబైలో జరిగిన ఈ వేడుకలో మంత్రి నారాలోకేష్ తన సతీమణి బ్రాహ్మణితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీతో మంత్రి లోకేష్ దంపతులు మాట్లాడారు. అనంతరం అర్జున్ టెండూల్కర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa