ఏప్రిల్ 11న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరగనున్న శాంతి చర్చల నేపథ్యంలో అక్కడ హైఅలెర్ట్ ప్రకటించారు. చర్చలను వ్యతిరేకిస్తున్న వారి ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. పార్లమెంట్, ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ సంస్థల కార్యాలయాలు ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. గురువారం, శుక్రవారాల్లో ఇస్లామాబాద్‌లో అధికారిక సెలవులు ప్రకటించారు. కాల్పుల విరమణకు అంగీకరించినా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa