భారత మహిళా జట్టుతో జరిగిన ఐదో మరియు చివరి టీ20లో South Africa Women 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన India Women జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది.భారత ఇన్నింగ్స్‌లో భారతి ఫుల్మాలి (40), రిచా ఘోష్ (25), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగారాణించలేకపోయారు. టాప్ ఆర్డర్ విఫలమవడంతో లక్ష్య ఛేదన ప్రారంభం నుంచే ఒత్తిడిలోకి వెళ్లింది.ఈ ఫలితంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 1-4 తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో కోల్పోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa