రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 2026 నాటికి దేశవ్యాప్తంగా బ్యాంకు సెలవుల జాబితాను ప్రకటించింది. ఈ నెలలో మొత్తం 13 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. తెలుగు రాష్ట్రాల్లో మేడే (1వ తేదీ)తో పాటు వారాంతపు సెలవులు (శని, ఆది) కలిపి మొత్తం 9 రోజులు సెలవులు ఉన్నాయి. అయితే, బ్యాంకులు సెలవులో ఉన్నప్పటికీ ఏటీఎం, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి డిజిటల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని RBI స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa