తమిళనాడులోని కృష్ణగిరిలో నటుడు విజయ్ అభిమానులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. విజయ్ నటించిన బిజిల్ చిత్రం ప్రత్యేక ప్రదర్శనకు అనుమతించింది. ఆ చిత్ర ప్రదర్శనకు ఒక గంట ఆలస్యం కావడంతో అభిమానులు థియేటర్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. దీనికి సంబంధించి పోలీసులు 36 మందిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa