పోలవరం ప్రాజెక్టుపై విచారణను జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఫిబ్రవరికి వాయిదా వేసింది. పోలవరం ప్రాజెక్టు వ్యర్థాల డంప్ పై ప్రత్తిపాటి పుల్లావారు, అలాగే ముంపు ప్రాంతాలపై పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఎన్జీటీ ఈ రోజు విచారించింది. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది. శించింది. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa