శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం సముద్రం వద్ద నలుగురు వ్యక్తులు గల్లంతు అయినట్లు సమాచారం. బంధుమిత్రులతో ఆరుగురు పిక్నిక్కు రాగా వారిలో సముద్రం వద్ద నలుగురు గల్లంతయ్యారు. ఐదుగురు సముద్రం లోపలికి వెళ్లినట్లు, ఒక వ్యక్తి ఫోటోలు తీస్తున్నట్లు తెలిసింది. ఈ ఐదుగురు సముద్రంలో కొట్టుకుపోతుండగా పోలీసులు ఇక వ్యక్తిని కాపాడగలిగారు. ఇతర వివరాలు తెలియాల్సివుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa