2021లో జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ సిద్ధమవుతున్నాడు. 2020 ఫిబ్రవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. తన పర్యటనలో ప్రజలను స్వయంగా కలిసి సమస్యలను తెలుసుకోనున్నారు. కమల్ పర్యటన కోసం ప్రత్యేక అంశాలతో ఓ ప్రచార వాహనం కూడా రెడీ అవుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కమల్ హాసన్ వ్యుహరచన చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa