ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో తెరుచుకున్న ప్రార్థనా మందిరాలు

national |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 11:47 AM

ఢిల్లీలో ప్రార్థనా మందిరాలు తెరుచుకున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో ఢిల్లీ సరిహద్దులు తెరుచుకున్నారు. హర్యానా, యూపీ సహా ఇతర  రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్లకు ఎంట్రీ అనుమతించారు. భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 2 లక్షల 56, 611 కేసులు నమోదయ్యాయి. భారత్ లో ఇప్పటివరకు 7,135 కరోనా మరణాలు  సంభవించాయి. 24 గంటల్లో 9,983 కొత్త కేసులు నమోదయ్యాయి. 206 మరణాలు సంభవించాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa