ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత షూటింగ్ లో తిరుగులేని దిగ్గజం... కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

national |  Suryaa Desk  | Published : Mon, Jun 08, 2020, 12:02 PM

భారతదేశపు అత్యుత్తమ షూటర్ గా పేరుగాంచిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ 1970 జనవరి 29న జైసల్మేర్ లో జన్మించారు. 2004 సమ్మర్ ఒలింపిక్స్ లో ఆయన సిల్వర్ మెడల్ గెలుపొందారు. 2002లో మాంచెస్టర్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో రాజ్యవర్ధన్ గోల్డ్ మెడల్ సాధించారు. 2006లో మెల్బోర్న్ లో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో కూడా రాథోడ్ గోల్డ్ మెడల్ సాధించారు. అంతేకాకుండా, ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్స్ లో ఆయన 2 గోల్డ్ మెడల్స్ గెలుపొందారు. రాజ్యవర్ధన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మీరో విషయం తెలుసుకోవాలి.భారతదేశపు అత్యంత నమ్మకమైన ఆన్‌లైన్ రమ్మీ ఫ్లాట్‌ఫారం, రమ్మీకల్చర్‌పై అత్యంత ఆకర్షణీయమైన రివార్డులు ఎంజాయ్ చేయండి. ఈ గేమ్ ఇన్ స్టాల్ చేసుకొని లాక్ డౌన్ ను ఎంజాయ్ చేయడమే కాకుండా డబ్బు కూడా సంపాదించుకోండి


ప్రపంచ షూటర్స్ ర్యాంకింగ్స్ లో రాథోడ్ 2004లో కొంతకాలంపాటు అగ్రస్థానంలో ఉన్నారు. కేవలం ఆయన షూటర్ మాత్రమే కాదు ఒక సైనికుడు, ఒక రాజకీయ నాయకుడు. అథిమిలో ఆయన కల్నల్ గా కూడా పనిచేసారు. ఆయన ఎంపీగా, కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిగా, కేంద్ర క్రీడాశాఖా మంత్రిగా కూడా పనిచేసారు. ఆయన క్రీడారంగానికి చేసిన సేవలకు కేంద్రం ఆయనను అర్జున, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa