ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 10, 2020, 02:42 PM

ఏపీ ప్రభుత్వ సేవలన్నీ గ్రామ,వార్డు సచివాలయాల్లో నిర్దిష్ట కాలంలో అర్హులకు అందించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కార్డులు అందజేస్తామన్నారు. అర్హులు దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో బియ్యం కార్డు, 10 రోజుల్లో పింఛన్ కార్డు, 20 రోజల్లో ఆరోగ్యశ్రీ కార్డు,90 రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ప్రజలందరికి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తున్న ప్రభుత్వమని సీఎం జగన్ అన్నారు. ఎక్కడ కూడా అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa