ఏపీలో 49 ప్రాంతాల్లో ఆక్వా ల్యాబ్ లు ప్రారంభం కానున్నాయి అని మంత్రి మోపిదేవి తెలిపారు. రూ. 3,200 కోట్లతో ఫిషింగ్ హార్బర్ లు, 4 ఫిష్ లాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. రానున్న రోజుల్లో ఆక్వా, వ్యవసాయ రంగాల్లో ఈ మార్కెట్ విధానం అని అయన తెలిపారు. చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలు స్తంబింపచేస్తామనడం విడ్డూరం అని మోపిదేవి అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa