ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 74 లక్షలు దాటాయి. 4 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 74,52,809 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4,18,919 మంది మృతి చెందారు. కరోనా బారినపడి 37,49,886 మంది కోలుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa