ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసియా చాంపియన్‌షిప్‌.. క్వార్టర్స్‌లోకి ఆయుష్ షెట్టి

sports |  Suryaa Desk  | Published : Fri, Apr 10, 2026, 10:23 AM

బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ ఆయుష్ షెట్టి పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో చైనీస్ తైపీ ఆటగాడు చి యు జెన్‌పై 21-16, 21-12 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ఈ మ్యాచ్ 41 నిమిషాలు కొనసాగింది. మరోవైపు, హెచ్.ఎస్. ప్రణయ్, పీవీ సింధు, ఉన్నతి హుడా, ప్రియ-శ్రుతి మిశ్రా, ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీలు తమ తమ విభాగాల్లో ఓటమి పాలయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa