లక్నోలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్(సీఎస్ఐఆర్) ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రిసెర్చ్(ఐఐటీఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 34 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 34
టెక్నికల్ అసిస్టెంట్- 31
టెక్నికల్ ఆఫీసర్- 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ(కెమిస్ట్రీ/ మ్యాథ్స్/ స‌్టాటిస్టిక్స్/ సైన్స్), డిప్లొమా(సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్), బీఈ/ బీటెక్(సివిల్/ ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్/ స‌్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రింట్ తీసుకుని ఆఫ్‌లైన్‌లో పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Director, CSIR-lndian Institute of Toxicology Research, Vishvigyan Bhawan, 31, Mahatma Gandhi Marg, Post Bag No. 80, Lucknow-226001.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 02, 2020
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 5, 2020
పూర్తి వివరాలకు iitrindia.org/ వెబ్‌సైట్ చూడవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa