ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విషయంలో దేశంలోనే తొలి సంస్థగా టీసీఎస్

national |  Suryaa Desk  | Published : Thu, Apr 15, 2021, 09:08 AM

ఇండియాకు చెందిన అతి పెద్ద సాప్ట్ వేర్ సంస్థ టీసీఎస్ మరో ఘనతకు చేరువలో ఉంది. వచ్చే మూడు నెలల్లో 5 లక్షల ఉద్యోగులు గల సంస్థగా టీసీఎస్ అవతరించబోతోంది. దీంతో దేశంలో ఈ ఘనత సాధించిన తొలి ఐటీ సంస్థగా టీసీఎస్ ఖ్యాతికెక్కనుంది. 1968లో ఏర్పాటైన టీసీఎస్ అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సంస్థగా అభివృద్ధి చెందింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోబుతున్నట్లు యాజమాన్యం తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa