విశాఖ కేజీహెచ్‌లో జూనియర్ డాక్టర్లపై దాడి జరిగింది. పోస్టుమార్టం విషయంలో జరిగిన గొడవలో డాక్టర్లపై మృతుడి బంధువులు బ్లేడ్లుతో జూడాలపై దాడి చేశారు. ఈ ఘటనపై నిరసన తెలుపుతూ డాక్టర్లు ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మిగిలినవారిని కూడా అదుపులోకి తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa