గుంటూరు జిల్లా : వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామంలో నాటుసారా పట్టివేత. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు మహిళా పోలీస్ B మహాలక్ష్మి తనిఖీలు నిర్వహించగా.బిక్కిలి పుల్లయ్య ఇంట్లో 14 లీటర్ల నాటుసారా బాటిళ్లను గుర్తింపు. వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ కి సమాచారం అందించి పుల్లయ్య ను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa