ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కాశీ అభివృద్ధి పనుల కోసం చేపట్టిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. దివ్య కాశీ-భవ్య కాశీ పేరుతో జరగనున్న ఈ కార్యక్రమం కోసం కాశీ పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాశీ అంతటా పండగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకకు భాజపా పాలిత ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, 3వేల మంది సాధువులు, ప్రముఖులు, ఆధ్యాత్మికవేత్తలు హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా 51వేల ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని....... ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa