సీల్ చేసిన థియేటర్లను తిరిగి తెరవడానికి ఏపీ ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. ఇందుకోసం జాయింట్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నెల రోజుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ నిర్ణయంతో 9 జిల్లాల్లో 83 థియేటర్లు తెరుచుకోనున్నాయి. నిబంధనలు పాటించకపోవడంతో ఇటీవల ప్రభుత్వం ఈ థియేటర్లను మూసివేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa