నెల్లూరు: ఉదయగిరి పట్టణం లోని స్థానిక గిరిజన కాలనీకి చెందిన నల్లు వెంగమ్మ అనే మహిళ కనిపించడంలేదని తల్లి రవణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం ఉదయగిరి పట్టణంలోని ఓ వివాహానికి పాకీ పనుల నిమిత్తం వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ అంకమ్మ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa