ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి సురేష్ దోర్నాలలో పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 02, 2022, 01:28 PM

ప్రకాశం: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ బుధవారం ఉదయం 11 గంటలకు దోర్నాల రానున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రభాకర శర్మ తెలిపారు. మండలం లోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో మరియు ప్రారంభోత్సవాలలో అయన పాల్గొంటారని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు, నాయకులు ఆయా కార్యక్రమాలకు హాజరు కావాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa