భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్ ఫర్ డెవలస్‌మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (CDOT) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్ధులు బెంగళూరు, ఢిల్లీలో పనిచేయవలసి ఉంటుంది.
మొత్తం 165 ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఇందులో టెక్నాలజీ డెవలస్‌మెంట్ పోస్టులు 160, సీనియర్ మేనేజర్/మేనేజర్ పోస్టులు 3, ఇతర పోస్టులు 2 ఉన్నాయి.
అర్హతలు: పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్/ఎంబీఏ, బీటెక్/ఎంఈ/ఎంటెక్/పీహెచ్‌డీ, ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.56,100 నుంచి 1,77,500ల వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 25, 2022.
వెబ్ సైట్: https://www.cdot.in/cdotweb/web/careers.php#current_openings
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa