ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుర్తు తెలియని మృత దేహం లభ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 04:09 PM

అనంతపురం జిల్లా నంబుల పూలకుంట మండల పరిధిలోని వెలిచెలమల గ్రామ పంచాయతీ గోపాలపురం గ్రామ సమీపంలోని కాలవగట్టు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయ్యింది. అయితే మృతుడు ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వారో వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com