విద్యార్థిని అదృశ్యం పై పోలీస్ స్టేషన్ శుక్రవారం కేసు నమోదయింది. ఇంచార్జ్ ఎస్ ఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాలు మేరకు. ఓ ఇంజనీరింగ్ కళాశాలలో తొలి ఏడాది ఎంబీఏ చదువుతున్న విద్యార్థిని ఈ నెల 3వ తేదీ ఉదయం కళాశాలకు వచ్చింది. తరగతులు ముగిశాక సాయంత్రం కళాశాల నుంచి బయటకు వెళ్లింది. రాత్రి గడిచిన ఇంటికి రాలేదు. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa