ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో వన్డే: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

national |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 01:19 PM

వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ కెప్టెన్ గా పూరన్ వ్యవహరించనున్నాడు. పోలార్డ్ ప్లేస్ లో ఒడియన్ స్మిత్ జట్టులోకి వచ్చాడు. ఇక టీమిండియాలో ఇషాన్ కిషన్ ప్లేస్ లో కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచిన భారత్ 1-0 తేడాతో లీడ్ లో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa