చిత్తూరు నగరంలోని రోషినగర్ కాలనీలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. అదే కాలనీకి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై నాగరాజు అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక 2 టౌన్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి బాలికకు వైద్యం చేయిస్తున్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa