రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు లక్ష్మీనారాయన్, సందీప్ వివాహం హైదరాబాద్, కొండాపూర్ లో హైటెక్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్స్ సెంటర్ నందు శుక్రవారం ఉదయం జరిగింది. ఈ వివాహానికి అతిథులుగా విశాఖ నగర మేయర్ దంపతులు గొలగాని హరి వెంకట కుమారి, శ్రీనివాస్ లు హాజరై నూతన దంపతులైన బొత్స లక్ష్మీ నారాయన్ సందీప్, పూజితలను ఆశీర్వదించి, పుష్ప గుచ్చాన్ని అందించారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి హాజరైనందుకు మేయర్ దంపతులకు మంత్రి బొత్స సత్యనారాయణ ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa