గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ఈసి నిమ్మగడ్డ రమేష్
Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Wed, Mar 23, 2022, 10:54 AM
గన్నవరం: - ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అయన అక్కడ నుండి రోడ్డు మార్గంలో విజయవాడ గేట్ వే హోటల్ కు బయలుదేరి వెళ్లారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa