ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంకలో సోషల్ మీడియాపై బ్యాన్

international |  Suryaa Desk  | Published : Sun, Apr 03, 2022, 12:03 PM

ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న ప్రజలపై శ్రీలంక ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. తాజాగా సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. ట్విట్టర్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్ సేవలు అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఆ దేశంలో 36 గంటల కర్ఫ్యూ అమలవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa