ట్రెండింగ్
Epaper    English    தமிழ்

12 రోజుల్లో 10సార్లు ఇంధన ధరలు పెరిగాయి: కాంగ్రెస్

national |  Suryaa Desk  | Published : Sun, Apr 03, 2022, 01:02 PM

దేశంలో ధరల పెరుగుదలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా మండిపడ్డారు. కేంద్రం ఈ ఏడాదిలోనే రూ.1.25లక్షల కోట్ల అదనపు పన్నుల భారం మోపిందని విమర్శించారు. పెరుగుతున్న ధరలతో ప్రజల జీవనోపాధి అతిపెద్ద సవాలుగా మారిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపు లైసెన్స్‌గా మారిందని ఆరోపించారు. పెట్రోల్ రేట్లు ప్రతిరోజూ మారుతూనే ఉన్నాయి అని, గత 12 రోజుల్లో 10సార్లు ఇంధన ధరలు పెరిగాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa