రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని 98 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు నిర్ణయించింది. ఇవి మచిలీపట్నం - తిరుపతి , తిరుపతి - మచిలీపట్నం మధ్య సేవలందిస్తాయని ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa